logo

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నిక మొదలైంది


ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికగా అభివర్ణిస్తున్న సార్వత్రిక
ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొదటి విడతగా 21
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, అసెంబ్లీ
ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది.
102 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కు
వినియోగించుకోనున్నారు. మొత్తం 1,625 మంది
అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా ఏప్రిల్ 26, మే
7, 13, 20, 25తో పాటు జూన్ 1న మిగతా దశల్లో
ఎన్నికలు జరుగుతాయి.

0
0 views